ఇంకా రెడీ అవ్వలేదేమిటే, చెప్పా కదా తొందరగానే వచ్చేస్తానన కొంచెం చికాగ్గా అంది కల్యాణి.
ఈయన పని చూసేసరికి బాగా లేట్ అయ్యిందే, అయినా ఎంతసేపూ ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వు చాల గబగబా లోపలికివెల్తూ అంది బిందు.
కల్యాణిదీ, బిందూదీ ఒకే ఏజ్. కల్యాణి ఎత్తుకి తగ్గ పర్శనాలిటీ అయితే బిందూ కొంచెం పొట్టిగా ఉంటుంది. భగవంతుడు జీవితంలో ఏదో ఒకరీతిలో కాంపన్సేట్ చేస్తాడుట. చూడ్డానికి పొట్టిగా ఉన్నా బిందూకి అన్ని ఎత్తులూ చక్కగా అమర్చాడు ఆ దేముడు. పసుపు కలిపిన తెలుపు రంగులో ఉంటుంది బిందు, నవ్వితేచక్కగా కనబడే పలువరస. బిందూ నవ్వినప్పుడు చాలా అందంగా ఉంటుంది, రమ్యకృష్ట లాగా పన్నుమీద పన్ను ఉండి నవ్వినప్పుడు చూడముచ్చటగా ఉంటుంది.
మంచి మనసు, ఎవరైనాభాధలో ఉంటే నేనున్నాను అనే మనస్థత్వం, మంచివాళ్ళకి దేముడు మరికొన్ని పరీక్షలు పెట్టిగానీ ఆనందపడడు. అందుకేకాబోసు రెండు సంవత్సరాలక్రితం ఒక ఏక్సిడెంట్ లో ప్రసాదుకి కాళ్ళు నడవడానికి పనికిరాకుండా స్పర్శ కోల్పోయి వీల్ చైర్ కి పరిమితం చేసాడు, అతనికి అన్ని సపర్యలూ దగ్గరుండి చేసి మళ్ళీ మనిషిని చేసుకుంది బిందు. ఆ కుటుంబానికి కావాల్సిన అన్ని విషయాలూ కల్యాణీ, వినీష్ దగ్గరుండి మరీ చూసుకుంటారు. ఎందుకంటే ఆ ఆక్సిడెంట్ జరగడానికి కారణం వి నీ ష్ మరియు క ల్యా ణి.
అప్పటికి సుమారు రెండు సంవత్సరాల క్రితం వినీష్, కల్యాణీ ఒక పార్టీ కి అటెండ్ అయ్యి వస్తున్నారు, కల్యాణి బలవతం మీద వినీష్ అతని లిమిట్ కంటే కొంచెం ఎక్కువే తాగాడు, పార్టీ ముగుంచుకుని ఇంటికి తిరిగి వెల్తున్నసమయంలో జరిగిందీ ఘోరం. తాగిన మత్తులో కారు డ్రైవ్ చేస్తూ రోడ్ దాటుతున్న బిందూని, ప్రసాదునీ గుద్దేసాడు వినీష్.
పెద్ద పోలీస్ కేసయ్యేదే కానీ ప్రసాదు స్వతహాగానే మంచివాడు కావడం వల్ల, బిందూ మంచితనం వల్ల వినీష్ విషయంలో విషయం పెద్దది అవ్వలా. ప్రసాదు సంసారానికి కావాల్సిన అన్ని విషయాలూ వినీషే చూస్తాడు, ఒక రకంగా ఆ రెండు ఫ్యామిలీలూ మానసికంగా చాలా దగ్గరయ్యాయి. నిజానికి వినీష్ ప్రసాదు ఫ్యామిలీ ని తమతోనే పైన ఇంటిలో ఉండమంటే ప్రసాదుఒప్పుకోలేదు. దూరంగా ఉంటే ఉండే అభిమానాలు కానీ దగ్గరైతే ఉండవని ప్రసాదు అభిప్రాయం, ఆవిషయంలో వినీష్ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాడు. అదీ కాక ప్రసాదు తండ్రి మూడు తరాలకిసరిపడాడబ్బు సమకూర్చి మరీ పోయాడు.
inka undhi
వేడి వయసు....(ఇది చాలా హాట్ గురూ) Part 4