పొద్దున్నే హడావిడిగా ఆఫీస్ కి బయల్దేరాడు వినీష్. గబగబా టిఫిన్ బాక్స్ తీసుకుని కార్ ఎక్కి వెల్తూ కల్యాణి ని చూసి చిలిపిగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు.
విను చాలా మంచి వర్కర్, అఫీస్ లో అతనికి మంచి రెపుటేషన్ ఉంది అంతే కాదు అతని కొలీగ్స్ దగ్గర అతనికి చాలా మంచి రెస్పెక్ట్ కూడా ఉంది, వెంకట్ అతనికి తెలియడమే కాదు ఇద్దరూ కాలేజ్ రోజులనుండీ మంచి స్నేహితులు.
ఇద్దరూ హస్టల్ లో ఒకే రూంలో ఉండేవారు. వెంకట్ ఆ రోజే వాళ్ళ ఆఫీస్ లో చార్జ్ తీసుకుంటున్నాడు, అందరితో పాటు వినూ కూడా వెంకట్ కి గ్రాండ్ వెల్ కం చెప్పాడు.
"మైగాడ్ ......సిక్స్ పాక్ బాడీ" విష్ చేస్తూ అన్నాడు వినీష్.
"హేయ్...వినూ, నువ్వు మాత్రం అలాగే ఉన్నావురా..అస్సలు మారలా. మనం కలిసి దాదాపు 13 ఏళ్లయ్యింది కదూ, ఇంతకాలం e-mail లో తప్పితే మనకి కలుసుకోవడం కుదరలా" ఆప్యాయంగా పలకరించాడు వెంకట్.
వెంకట్ కి 38 ఏళ్ళుంటాయి, డిగ్రీ అవగానే అతని తండ్రి స్నేహితుని ద్వారా US లో జాబ్ సంపాదించాడు. సుమారు 13 ఏళ్ళ నుంచీ అక్కడే ఉన్నాడు కానీ ఈ మధ్య ఏర్పడిన ఆర్దిక కుదుపుకి వెంకట్ కూడా బలయ్యాడు.
ఈ ఊరులో ఉన్న ఇల్లు, పక్కనే ఉన్న పల్లేటూరు లో ఒక ఫాం హౌస్ తప్ప ఏమీ మిగల్లేదు. వినీష్ సహాయంతో ఇప్పుడు ఈ ఉద్యోగం దొరికింది.
ఆ రోజు ఆఫీస్ అయ్యాక ఇద్దరు మిత్రులూ వెంకట్ ఇంటికి వెళ్ళారు. చక్కగా సర్ది ఉంది ఇల్లు విశాలమైన హాల్, మూడు బెడ్ రూంలు హాల్ కి ఆనుకుని ఒక చిన్న మినీ బార్. అన్నిరకాల ఆల్కహాల్ బాటిల్స్ చక్కగా సర్ది ఉన్నాయి.
"ఏంట్రా.. ఇంటిలోనే బార్ పెట్టావా?" నవ్వుతూ అడిగాడు విను.
"ఏదోలేరా అమెరికా అలవాట్లు అంత తొందరగా వదలుకోలేముగా. కూర్చో మనం మాట్లాడుకుని చాలా రోజులైంది, ఒక పెగ్ ఫిక్స్ చేసుకుని మాట్లాడుకుందామా" కూర్చుంటూ అన్నాడు.
"లేదురా వెంకీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ ఇకోసారి అవునూ నీ వైఫ్ ఏదీ ? ఇంట్లోనే దాక్కుందా..?" నవ్వుతూ అడిగాడు.
"హేయ్..దుర్మార్గుడా నీ దగ్గరా దాక్కోడం...నువ్వు నా పెళ్ళికి కూడా రాలేదు .అయినా నా వైఫ్ ని ఎందుకురా ఇప్పుడు చూడ్డం?" ఎదురు ప్రశ్నించాడు.
"సారీరా మామా, నిజంగా పెళ్ళికి రావడానికి కురరలేదు ఐనా నేను వచ్చినా మీ మావయ్యా వాళ్ళు నానా యాగీ చేస్తారు. వాళ్ళ దృష్టి లో నేను వెధవని కదా?" నవ్వుతూ చెప్పాడు వినీష్.
"మామా...ఆ విషయాలు ఇప్పుడొద్దు కానీ రంజిత రేపువస్తుంది. మావయ్యని చూడ్డానికి వెళ్ళింది" చెప్పాడు వెంకీ.
"రంజితని మీ పెళ్ళి కాకముందు చూసా, తను కూడా చాలా మారిపోయి ఉంటుంది. ఎంతైనా తనని పెళ్ళి చేసుకుని మంచి పని చేసావు, రేపు రంజితని తీసుకుని మా ఇంటికి రా కల్యాణికి పరిచయం చేస్తా మీ ఇద్దరినీ" అన్నాడు.
"ఏ రంజిత లేకుండా రావద్దా.....రానీయవా మీ ఇంటికీ?" దీర్గం తీస్తూ అడిగాడు వెంకీ.
"ఛీ నోర్మూయ్, అలా ఐతే ఇప్పుడే రా వెల్దాం. పనిలో పని భోజనం మా ఇంట్లోనే చేద్దువుగాని" అన్నాడు విను.
“వొదిన పేరేమిటన్నావ్ కల్యాణి కదూ, అడుగుతున్నానని ఏమీ అనుకోకురా... బాగుంటుందా? చనువుగా ఉండొచ్చా?” కొంటెగా అడిగాడు.
వేడి వయసు....(ఇది చాలా హాట్ గురూ) Part 39
completed