affiliate marketing SOLID HUB for HOT CONTENT: వేడి వయసు....(ఇది చాలా హాట్ గురూ) Part 19

వేడి వయసు....(ఇది చాలా హాట్ గురూ) Part 19


“ఛీ......వెధవా నువ్వస్సలు మారవు. అడిగావు కాబట్టి చెబుతున్నా మీ వదిన పేరుకి తగ్గట్టే ఉంటుంది. ఇక చనువంటావా, అది మాత్రం నాకు తెలీదు.” నవ్వుతూ సమాధానం చెప్పాడు.

"సరే ఐతే వొదినకి చెప్పేయ్ నాకూ వండమని. ఒక కొత్త మరిది వస్తున్నాడని చెప్పు. ఇక ఎలాగూ నాకు వంట పని లేదుగా..రా ఇద్దరం ఒక పెగ్గేసుకుని వెల్దాం..సరేనా? మన కాలేజీ రోజులు చెప్పుకుని చాలా రోజులయ్యింది" అన్నాడు వెంకీ.

వినీష్ ఇంటికి ఫోన్ చేసి కల్యాణికి వెంకీ గురించి చెప్పి తనతో డిన్నర్ కి తీసుకొస్తున్నట్టు చెప్పాడు. సరే తొందరగా రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసింది కల్యాణి.

ఇద్దరు మిత్రులూ కూర్చుని డ్రింక్ చెయ్యడం మెదలెట్టారు.

“ఎలా ఉందిరా మీ మారేజ్ లైఫ్?” ఒక సిప్ చేసి అడిగాడు వెంకీ

“మామూలే, అంతా హడావిడి లైఫ్, అఫీస్ – ఇల్లు అంతా పరుగుపందాలే” తనూ ఒక సిప్ చేసి చెప్పాడు.

“దీప మళ్ళీ కలిసిందా?” నెమ్మదిగా అన్నాడు వెంకీ

“లేదురా, అది చివరిగా కలిసింది నిన్నే. నీకే తెలియాలి” భారంగా అన్నాడు.

“ఏరా...ఇంకా నీకింకా దాని షేపులు గుర్తున్నాయా?” అడిగాడు వెంకట్.

“మర్చిపోయే పరువాలేంట్రా దానివీ? రసగుల్లా లా ఉండేది” పరవశం గా చెప్పాడు విన్నూ.

“ఐతే దాన్ని మిస్ అయినందుకు ఇంకా భాధ పడుతున్నావన్న మాట” సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు వెంకీ

“అవసరం లేదురా, నా వైఫ్ దాదాపు అలాగే ఉంటుంది. సో నాకా భాధ లేదు” సిగ్గు పడకుండా చెప్పాడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ షిప్ అలాటిది.

“వావ్.....నిజంగా వొదిన అంత బాగుంటుందా? ఐతే వెంఠనే చూదాల్సిందే ..పద...పద” కంగారునటిస్తూ అన్నాడు.

“నీయబ్బా...కూర్చోబే.....నువ్విప్పుడు నా కొంప ముంచేట్టున్నావ్. నీ ఆత్రమేమిటో నాకర్ధం కావడంలేదు. పిచ్చి వేషాలేసి తన్నులు తినకు దాని చేతిలో” చెయ్యి పట్టుకుని కూర్చోపెడుతూ అన్నాడు వినీష్. 

“అదేంటి మామా....అలా అంటావ్. వదినని భాధ పెడతానా చెప్పు, మరిదిని కదా ఆ మాత్రం వదినతో సరసమాడచ్చులే అని” తేల్చి చెప్పేశాడు విన్నూ. 

“నిన్నిక్కడికి ఇండియా వచ్చి సెటిల్ అవమన్నా చూడూ అదీ నా తప్పు” అన్నాడు వినీష్.

"ఏరా రంజిత ఇంకా ఆ విషయం గిరించి ఆలోచిస్తోందా ?" తలదించుకుని నెమ్మదిగా అన్నాడు విను.

"మర్చిపోయే పని చేసారా మీరు, రంజిత సంగతలా ఉంచు.. అసలా విషయం మీ ఆవిడతో చెప్పావా?" సీరియస్ గా అడిగాడు వెంకీ

"లేదురా చెప్పడానికి ధైర్యం చాలలా. చెబుదాం చబుదాం అనుకుంటూ ఇన్నేళ్ళు గడిచిపోయాయి" సిగ్గుగా తల దించుకున్నాడు వెంకీ. 

"నువ్వెందుకురా సిగ్గు పడతావూ, జరిగిన దాంట్లో అందరి తప్పూ ఉంది, ఇందులో ఎవరు ఎవర్నీ అనాల్సిన పని లేదు. ఇక పెద్దాళ్ళంటావా, పాపం పాతకాలం మనుషులు వాళ్ళకి తెలిసింది అంతే"

"ఇప్పటికీ నీకు సారీ చెప్పడం తప్ప నేనేమీ చెయ్యలేను మామా.." నెమ్మదిగా విస్కీ సిప్ చేస్తూ అన్నాడు విను.

"అబ్బా వదిలేయరా...నాకా విషయం గురించి పెద్దగా పట్టింపు లేదు, ఇక రంజిత అంటావా..కలిసినప్పుడు నువ్వే అడుగు, ఇక నా తల తినకుండా ఇంకో పెగ్ పొయ్యి" అనేసరికి వెంకీ మొబైల్ ఫోన్ రింగయ్యింది.

inka undhi

వేడి వయసు....(ఇది చాలా హాట్ గురూ) Part 18